ఆడి ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-ట్రోన్ 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

Your video will begin in 10
Skip ad (5)
How to make your first $1,000 online

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by
64 Views
Audi e-tron First Drive Review | ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ ఆడి, ఇప్పుడు తన ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన ఈ-ట్రోన్‌ను భారతీయ మార్కెట్లో త్వరలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఆడి ఈ-ట్రోన్ మొదటిసారి 2019 లో భారత మార్కెట్లో ప్రదర్శించబడింది. ఈ ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గత ఏడాది భారత మార్కెట్లో అడుగుపెట్టాల్సి ఉంది, కానీ కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ ఎస్‌యూవీ విడుదలకు ముందే మేము ఆడి ఈ-ట్రోన్‌ ఎస్‌యూవీ డ్రైవ్ చేసాము. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూలో చూద్దాం.. రండి.
Category
Autos & Vehicles Cars brand A - Marka avto A Cars Audi
Tags
ఆడి, ఆడి ఈ-ట్రోన్, ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్, ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ, ఆడి ఈ-ట్రోన్ ఫీచర్స్, ఆడి ఈ-ట్రోన్ పుల్ డీటైల్స్

Post your comment

Comments

Be the first to comment